లంచ్​ బ్రేక్..దక్షిణాఫ్రికా స్కోరు ఎంతంటే?

Lunch break .. What is South Africa score?

0
77

భారత్​తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో తొలి సెషన్​ పూర్తయ్యే సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పీటర్సన్(40), వాన్​ డర్ డసెన్(17) ఉన్నారు. భారత బౌలర్లు బుమ్రా 2, షమీ ఒక వికెట్ తీశారు. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ఇంకా 123 పరుగుల వెనుకంజలో ఉంది.