ఫ్లాష్- సయ్యద్​ మోదీ టోర్నీ​ విజేతగా పీవీ సింధు

PV Sindhu is the winner of Syed Modi tournament

0
89

భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు సత్తా చాటింది. సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీని​​ గెలుచుకుంది. మహిళ సింగిల్స్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన మాల్‌వికా బన్‌సోద్‌తో తలపడిన సింధు విజయం సాధించింది. 35 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 21-13, 21-16 తో విజయాన్ని అందుకుంది. అంతకుముందు సెమీస్​లో ప్రత్యర్థి ఎవ్‌గెనియా కొసెత్సకయా (రష్యా) మధ్యలోనే తప్పుకోవడం వల్ల టాప్‌ సీడ్‌ సింధు విజయాన్ని అందుకుని ఫైనల్​ చేరింది.