Breaking: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్

0
80

దేశంలో కరోనా విజృంభణ పీక్‌ స్టేజ్‌ కు వచ్చింది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హొం ఐసోలేషన్‌ లోకి వెళ్లారు.

ఈ విషయాన్ని స్వయంగా.. బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌.. తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశారు. “తేలికపాటి లక్షణాలు కనిపించిన తర్వాత, ఈరోజు నాకు కోవిడ్‌కు పాజిటివ్ అని తేలింది. ఈ మధ్య కాలంలో తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించు కువాలి.” అంటూ బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నారు.

https://twitter.com/GautamGambhir?