ఆస్ట్రేలియన్ ఓపెన్: టైటిల్​ గెలిచిన క్రెజికోవా, సైనికోవా

0
90

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌ పోటీల్లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణులు సత్తా చాటారు. ఈ పోటీల్లో బార్బోవా క్రెజికోవా, కతెరినా సైనికోవా విజయం సాధించారు. కజికిస్థాన్‌కు చెందిన అన్నా డానిలినా, బ్రెజిల్‌ క్రీడాకారిణి బియాట్రిజ్‌ హద్దద్‌ మాయాపై 6-7 (3), 6-4, 6-4 తేడాతో గెలుపొందారు.