ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతుంది. కాగా ఇప్పటివరకు ఇండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. కేకేఆర్ అతడిని రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. కాగా సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ కు బిగ్ షాక్ తగిలింది. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి రాగ వీరిని కొనుగోలు చేయడానికి ఏ జట్టు ముందుకు రాలేదు.
IPL 2022: సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ కు బిగ్ షాక్!
Big shock to Suresh Raina and Steve Smith!