ఇషాన్ కిషన్ పై కాసుల వర్షం..ధర తెలిస్తే షాక్!

0
95

ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతుంది. ఇండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలల్లోకి రాగా ఢిల్లీ, కేకేఆర్ అతడిని తీసుకోడానికి పోటీ పడ్డాయి. చివరకు కేకేఆర్ అతడిని రూ.12.25 కోట్లకు దక్కించుకుంది.

తాజాగా మరో ఇండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికాడు. ముంబై ఇండియన్స్ అతడిని ఏకంగా 15.50 కోట్లకు దక్కించుకుంది. ఇదే ఇప్పటివరకు అత్యధిక ధర కావడం విశేషం.