Flash: దంచికొట్టిన పంత్, కోహ్లీ..భారత్ భారీ స్కోర్

0
65

విండీస్ తో జరుగుతున్న రెండో టీ20 లో భారత జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దంచికొట్టాడు. రిషబ్ హాఫ్ సెంచరీతో జట్టు స్కోరును 186కి చేర్చాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇండియాకు వరుస షాక్ లు తగిలాయి. తక్కువ స్కోర్ కే రోహిత్, కిషన్, సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో కోహ్లీ (52) పంత్ (52) ఆకట్టుకున్నారు. వెస్ట్ ఇండీస్ విజయానికి 187 రన్స్ కావాలి.