సురేశ్ రైనాకు చెన్నై సూపర్ కింగ్స్ భావోద్వేగ వీడ్కోలు

0
64

ఐపీఎల్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. బ్యాటర్ సురేశ్​ రైనాకు భావోద్వేగ వీడ్కోలు పలికింది. 2008లో ఐపీఎల్​ ప్రారంభమైనప్పటి నుంచి.. 2016, 2017 మినహా మిగిలిన అన్ని సీజన్లలోనూ సీఎస్​కేకు రైనా సేవలందించాడు. తాజాగా రైనాను సీఎస్​కే వదులుకుంది అలాగే తిరిగి కొనుగోలు చేయలేదు.  దీంతో ఈ ఏడాది ఐపీఎల్​ ప్రారంభానికి ముందే రైనాను భావోద్వేగంతో సాగనంపింది సీఎస్కే. ఈ మేరకు ఫ్రాంచైజీతో రైనాకు ఉన్న అనుబంధాన్ని ఓ వీడియో రూపంలో తన ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

 

https://www.instagram.com/stories/chennaiipl/?