షనక కెప్టెన్ ​ఇన్నింగ్స్..ఇండియా లక్ష్యం ఎంతంటే?

0
94

మూడో టీ20లో టీమ్​ఇండియా బౌలర్లు లంకను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. టాస్​ గెలిచి భారత్​కు బౌలింగ్​ అప్పగించిన శ్రీలంక.. టీమ్​ఇండియా బౌలర్ల ధాటికి టాప్​ ఆర్డర్​ కుప్పకూలింది. ఆవేశ్​ ఖాన్​ రెండు వికెట్లు పడగొట్టగా  సిరాజ్, భిష్ణోయ్​, హర్షల్​ పటేల్​లు​ చెరో వికెట్​ తీశారు. లంక జట్టు సారథి దసున్ షనక 38 బంతుల్లో 74 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరును అందించాడు. టీమ్ఇండియా ముందు 147 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది లంక జట్టు.