ఫ్లాష్: టీమిండియా మాజీ క్రికెట‌ర్ అరెస్ట్

Former Team India cricketer arrested

0
90

టీమిండియా మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు వినోద్ కాంబ్లీ. వినోద్ కాంబ్లీ త‌ప్ప తాగి.. త‌న కారును డ్రైవ్ చేస్తు.. బాంద్రాలోని తాను నివాసం ఉంటున్న రెసిడెన్సియ‌ల్ లోని మ‌రో వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు వినోద్ కాంబ్లీని అరెస్ట్ చేశారు. అనంతరం కాంబ్లీ బెయిల్​పై విడుదలయ్యాడు.