క్రైమ్ Flash: కాల్పుల కలకలం..ఐదుగురు జవాన్లు దుర్మరణం By Alltimereport - March 6, 2022 0 80 FacebookTwitterPinterestWhatsApp పంజాబ్ అమృత్‌సర్‌లోని కాల్పులు కలకలం సృష్టించాయి. బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లో ఓ జవాన్ కాల్పులకు పాల్పడగా ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.