FLASH: స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం

0
67

టెన్నిస్ సంచలనం యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించి క్రీడలోకానికి షాక్ కు గురి చేసింది. కాగా ఇప్పటికే ఈ భామ వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ప్రెంచ్ ఓపెన్ ను ముద్దాడింది. కానీ చిన్న వయసులోనే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.