Flash: హైదరాబాద్ లో ఘోరం..యువతిపై గ్యాంగ్ రేప్

0
92

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓయువతిపై గ్యాంగ్ రేప్ బాగ్యనగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఓ యువతి కోఠి నుంచి జూబ్లీహిల్స్ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. సదరు ఆటో డ్రైవర్ తన వక్రబుద్ధితో మిగతా తన మిత్రులకు ఫోన్ చేశారు. కోఠి నుంచి జిల్లెలగూడ గాయత్రి నగర్ కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్లు యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటో డ్రైవర్ తో పాటు అతని మిత్రులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.