Flash: ఆ టీంలో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్..

0
104

ఐపీఎల్‌ 2022లో కరోనా కలకలం రేగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా విషయం తెలిసిందే. దీనివల్ల ఇతర ఆటగాళ్ల అందరికి కూడా కరోనా నిర్దారణ పరీక్షలు చేయడంతో..మరో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు సమాచారం వినిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ పంజాబ్ తో ఏప్రిల్ 20న తలపడేది ఉండే..అందుకు నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు పుణెకు వెళ్లాల్సి ఉండగా కరోనా కేసు వెలుగుచూడడంతో షెడ్యూల్ ని రద్దు చేసింది. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరికనేది తెలియాల్సి ఉంది.