నేడు ఐపీఎల్ లో ఇంట్రెస్టింగ్ ఫైట్..పూర్తి వివరాలివే?

0
95

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 52 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 53 మ్యాచ్ లో తలపడానికి లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.  మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ , నితీష్ రాణా, బాబా ఇంద్రజిత్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్