మార్చి 26 నుండి ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 58 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 59 మ్యాచ్ లో తలపడానికి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..
ఇరు జట్ల వివరాలివే..
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్/అన్మోల్‌ప్రీత్ సింగ్, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్