సెంట్రల్ లెదర్‌ రీసెర్చ్ లో టెక్నీషియన్ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
110

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 55

పోస్టుల వివరాలు: లెదర్‌ గూడ్స్‌ మేకర్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ఫుట్‌వేర్‌ మేకర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ తదితరాలు

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి.

వయస్సు: 28 ఏళ్లు మించకూడదు.

 జీతం: నెలకు రూ.33,875 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 08

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 20, 2022