Breaking news- అగ్నిపథ్ పై త్రివిధ దళాల కీలక ప్రకటన

0
74

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పై త్రివిధ దళాలు కీలక ప్రకటన చేశాయి. ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నియామకాలకు ఈనెల  24న నోటిఫికేషన్ విడుదల చేస్తామని DMA అడిషనల్ సెక్రటరీ అనిల్ పూరి ప్రకటించారు. జులై 24న రాతపరీక్ష, డిసెంబర్ 30లోపు శిక్షణ ప్రారంభిస్తామన్నారు. సైన్యంలో సగటు వయసు  తగ్గింపునకే సంస్కరణలు చేస్తున్నామని తెలిపారు.