వైసీపీకి చంద్రబాబు భారీ కౌంటర్

వైసీపీకి చంద్రబాబు భారీ కౌంటర్

0
96

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మాజీ టీడీపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావు పాలెంలో విగ్రహం నిర్మించాలని అభిమానులు కార్యకర్తలు నిర్ణయించుకున్నారు…

విగ్రహం కోసం దిమ్మెను కూడా ఏర్పాటు చేశారు.. ఈ దిమ్మెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు… దాని పై చంద్రబాబు నాయుడు స్పందించారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఈ దిమ్మెను వైసీపీ కార్యకర్తలే ద్వంసం చేశారని ఆరోపించారు… కోడెలను తప్పుడు కేసులతో తప్పుడు ఆరోపణలతో వేధించారని ఆయన చనిపోయిన తర్వాత కూడా పగ తీర్చుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు…