ఇంటికి కాప‌లా కాస్తున్న నాగు పాము

-

ఇంటికి కాపలా ఎవరు కాస్తారు?.. మరీ అంత పిచ్చోల్లా కనిపిస్తున్నామా.. ఈ ప్రశ్న అడుగుతున్నారు అని అనుకుంటున్నారా? అలా ఏమీ కాదులెండి.. ఈ వీడియో చూస్తే.. ఈ మధ్య ఇలా కూడా కాపాలా కాస్తున్నారా అని అనిపించక మానదు. అదంతా కాదు.. ముందు విషయం ఏమిటో చెప్పాలని అంటారు.. అంతే కదా… అక్కడకే వస్తున్నాను.. ఈ వీడియో ఎక్కడిదో ఏమిటో తెలియదు కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా పుల్‌గా వైరల్‌ అవుతోంది. ఓ పాము ఇంటి తలుపు సందులో నక్కి కనిపిస్తోంది. ఆ పాము నాగు పాము అని స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటికి కాపలా కాస్తున్నట్లు ఉన్న ఆ పాము.. పట్టుకోవటానికి వచ్చిన వారిపైనా.. లోపలికి ప్రవేశించటానికి ప్రయత్నించే వారిపైనా బుసలు కొడుతోంది. ఒక్కసారి వీడియో చూస్తే గుండె గులాబ్‌ జామూన్‌ లెక్క అవుతుందంటే అతిశయోక్తి కాదు.. వీడియో చూసి భయపడని వాళ్లు ఉండరేమో అనిపిస్తోంది. మీరు కూడా ఓసారి లుక్కేయండి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...