Chandra babu meets Pawan: పవన్‌తో చంద్రబాబు భేటీ.. అందుకేనా?

-

Chandra babu meets Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై ఫోన్‌లో అడిగి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌ను నేరుగా కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబులతో కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. ఇరువురూ ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీని ఉమ్మడిగా కలిసి ఓడించాలని..వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వకూడదన్న అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కరివేపాకుతో కమ్మని ఆరోగ్యం మీ సొంతం..

కరివేపాకుతో(Curry Leaves) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కరివేపాకులు ఎలా తీసుకున్నా...

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...