Crocodile: మొసలితో స్టెప్పులేసిన యువకుడు!

-

Crocodile: మెుసలిని చూస్తేనే ఆమడ దూరం పరిగెడతారు ఎవరైనా.. కానీ ఓ యువకుడు ఇందుకు భిన్నం. మరి గర్ల్‌ఫ్రెండ్‌ గుర్తుకు వచ్చిందో.. లేదా బ్రేక్‌అప్‌ అయ్యిందో ఏమిటో.. మెుసలినే గర్ల్‌ ఫ్రెండ్‌గా ఊహించుకున్నాడో ఏకంగా దానితోనే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వీడియో చూస్తే ఒకింత ఆశ్చర్యం.. ఒకింత భయం వేయకమానదు.

- Advertisement -

ఓ సరస్సులో మెుసలి ఉండగా.. అందులోకి దిగిన ఓ యువకుడు దాన్ని పట్టుకొని డ్యాన్స్‌ చేస్తున్నాడు. పైగా యువకుడు తల మెుసలికి ఆనించి మరీ పరవశిస్తూ స్టెప్పులేస్తున్నాడు. కానీ మెుసలి మాత్రం సైలెంట్‌గా ఉంది. ఆ వీడియో కేవలం కొన్ని సెకన్ల మాత్రమే ఉన్నా.. ఇప్పటికే 15 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. కొందరు కొత్తగా ప్రేమలో పడ్డావా అంటూ కామెంట్‌ చేస్తుండగా, మరికొందరు అమ్మాయిల కంటే, మెుసలే బెటర్‌ అని అనుకుంటున్నాడేమో అని కామెంట్స్‌లో రాసుకొస్తున్నారు. ఇక మరికొందరు అయితే, బ్రేకప్‌ అయ్యి ఉంటుంది బ్రో అని అంటున్నారు. అరే కార్తీకమాసం కదా, మెుసలి (Crocodile) నాన్‌వెజ్‌ ముట్టదు అంటూ కొందరు నెటిజన్స్‌ అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...