TRS Mlas Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్..?

-

TRS Mlas Purchase Case in New Twist: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ముగ్గురు సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. హాజరు కాకపోవడంతో సిట్ ముగ్గురికీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. సోమవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ శ్రీనివాస్‌ను విచారించిన అధికారులు ఈ రోజు మరోమారు సిట్ అధికారులు విచారించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...