IT Raids on Minister Mallareddy: మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రెండు ఎలక్ట్రానిక్ లాకర్లు

-

IT Raids on Minister Mallareddy two electronic lockers found in nephew home: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మంత్రి ఇళ్లతో పాటు మెడికల్‌ కాలేజీలు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. మంత్రి నివాసంతో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఐటీ దాడుల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఇంట్లో ఐటీ అధికారులు రెండు ఎలక్ట్రానిక్ లాకర్లు గుర్తించారు. అయితే వాటిని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూతురు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి టర్కీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...