High Court: బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

-

High Court green signal for bandi sanjay padayatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భైంసాలో పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న హైకోర్టు పాదయాత్ర చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. అయితే.. భైంసా సిటీలోకి వెళ్లకుండా బయటి నుంచి పాదయాత్ర చేపట్టాలని కోర్టు హెచ్చరించింది. అయితే.. నిర్మల్‌ పోలీసులు తన పాదయత్రను కావాలనే రద్దు చేశారని ఆరోపిస్తూ.. బండి సంజయ్ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...