క్రికెట్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. సిరీస్ మొత్తానికి బుమ్రా దూరం?

-

Jasprit Bumrah: ఇండియన్ క్రికెట్ అభిమానులను షాక్ గురి చేసే వార్త జోరందుకుంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్(Australia Series) మొత్తానికి స్టార్ బౌలర్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. మొదటి 2 టెస్టులకు ఎంపిక చేసిన టీంలో గాయం కారణంగా బుమ్రాను తీసుకోలేదు. అయితే చివరి రెండు టెస్టులు కూడా బుమ్రా ఆడకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్నందున రిస్క్ చేయవద్దని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బుమ్రా బెంగళూరు NCAలో ఉన్నాడు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు మార్కెట్ వర్గాలు శుభవార్త చెప్పాయి. శుక్రవారం బంగారం ధరలు(Gold...

AP Secretariat | ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం

శుక్రవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని(AP Secretariat) రెండవ బ్లాక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం...