చీకోటి ప్రవీణ్‌ను దేశం నుంచి బహిష్కరించాలి

-

క్యాసీనో వ్యవహారంలో తాయిలాండ్‌(Thailand)లో అరెస్ట్ అయిన చీకోటి ప్రవీణ్‌(Chikoti Praveen)ను దేశ బహిష్కరణ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఇలాంటి చీటర్ వల్ల దేశానికి అగౌరవ పాలు చేస్తారని విమర్శించారు. చీకోటి ప్రవీణ్ చీకటి సామ్రాజ్యం వల్ల ఆంధ్ర, తెలంగాణను గబ్బు పట్టించారని విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అతను బీజేపీ అనుకూలంగా ఉంటారని తెలిపారు. ఒక చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు.

- Advertisement -

ఇక్కడ నుంచి కొంత మందిని తీసుకపోయి థాయిలాండ్‌లో క్యాసీనో(Casino) ఆడుతు పోలీసులకు దొరికాడన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎవరేవరు థాయిలాండ్ పోయారో.. ఇదివరకు కూడా ఎవరెవరిని తీసుకుపోయారో వారి పేర్లు మొత్తం బయట పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారం చేసే వారిని అరెస్టు చేయాలని, చీకోటి ప్రవీణ్(Chikoti Praveen) పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...