హీరో శర్వానంద్‌కు ప్రమాదం.. స్వల్ప గాయాలు

-

టాలీవుడ్ హీరో శర్వానంద్‌(Sharwanand)కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ఫిలింనగర్ జంక్షన్ వద్ద ప్రమాదానికి గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం తెల్లవారుఝాము 2 గంటల సమయంలో శర్వానంద్ తన రేంజ్ రోవర్ కారులో వెళ్తూ ఫిలిం నగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి డైవడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత మరో కారు తెప్పించుకుని శర్వానంద్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆరు రోజుల తర్వాత రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఆయన వివాహం జరుగనుంది.

- Advertisement -
Read Also:
1. సన్నీ లియోన్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....