Theertham in Temples | దేవునికి అభిషేకం చేసిన జలాన్ని తీర్ధంగా ఎందుకు స్వీకరిస్తారు?

-

Theertham in Temples | మన సంప్రదాయాల వెనుక నిగూఢంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. పండుగలు, పర్వదినాలు, పూజలు, వ్రతాలకు – ఉన్నట్లే దేవుని విగ్రహానికి చేసే ఉపచారాలు కూడా నిర్ధిష్టంగా ఉంటాయి. ఈ క్రతువుల్లో ప్రధానమైనది విగ్రహాభిషేకం. దేవుని విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తారు. ఆ నీటిని, అంటే అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఇందులోని ఉద్దేశం దేవుని విగ్రహాన్ని శుభ్రపరచడం అనుకుంటాం, కానీ నిజానికి మన ఆరోగ్యం కోసమే ఇదంతా.

- Advertisement -

Theertham in Temples | విగ్రహాలు దాదాపుగా కొండల నుంచి సేకరించిన శిలలతోనే తయారవుతాయి. ఖనిజ శిలలను సేకరించి విగ్రహంగా మలుస్తారు. ఖనిజ రాతిని తాకిన నీటిలో ఆ గుణాలు కలుస్తాయి. ఆ నీటిని తాగితే స్వల్ప మోతాదులో ఖనిజ లవణాలు అందుతాయి. అందుకే విగ్రహాన్ని చెక్కడానికి రాతిని సేకరించడం కూడా నిపుణులే చేయాలి. పర్వతాల నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేయడం, వాటిని తాగడం వంటి ఆచారాల్లోని ఉద్దేశం కూడా ఇదే. అయితే ఖనిజ సంపదలు నిండిన పర్వతాల నుంచి. ప్రవహించే నీటిని తాగడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ రాతిని సేకరించి విగ్రహం తయారు చేసి, ఇలాంటి ఆచారాన్ని అలవాటు చేసారు మన ఋషులు.

Read Also: హనుమంతుడికి వడ మాలలు ఎందుకు వేస్తారు..?
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...