బాబుపై దారుణమైన పంచ్ వేసిన ఏపీ మంత్రి

బాబుపై దారుణమైన పంచ్ వేసిన ఏపీ మంత్రి

0
92

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు నుంచి కూడా నా అంత సీనియర్ రాజకీయాల్లో లేరు అని చెబుతారు… అయితే పార్టీ లో 40 ఏళ్ల సీనియర్ అని చెబుతారు. కాని ఇంగ్లీష్ విషయంలో మాత్రం ఆయన ప్రసంగాలతో జనాలకు కాస్త టెన్షన్ తెప్పిస్తారు. అయితే ఆయనపై కేసీఆర్ జగన్ కూడా ఇంగ్లీష్ పై పంచ్ లు వేస్తారు

తాజాగా ఏపీ మంత్రి కూడా చంద్రబాబు ఇంగ్లీష్ ప్రావీణ్యం పై విమర్శలు చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుపై చంద్రబాబు నాయుడుకు ఇంగ్లిష్ రాదని ఎద్దేవా చేశారు. మన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వచ్ఛమైన ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడగలరని అయితే చంద్రబాబు నాయుడుకు ఇంగ్లిష్ రాదని ఆయన అన్నారు. అంతేకాదు బాబు ఇంగ్లీష్ వింటే ఆయనది మొత్తం బ్రీఫ్డ్ ఇంగ్లీష్ అని అన్నారు, అయితే ఓటుకు నోటు కేసులో బాబు ఇంగ్లీష్ గురించి ఎలా అనుకునేవారో ఇఫ్పుడు ఆయన అదే విమర్శించారు.. దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో టీడీపీ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.