ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ కౌంటర్ ఇచ్చారు…. జగన్ పూజలు చేస్తారో చేయరో తనకు తెలియదని అన్నారు… కానీ ఆయన సంప్రదాయాలను మాత్రం బాగా పాటిస్తారని అన్నారు…
తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ సంప్రదాయాలను మెచ్చుకోవాలని అన్నారు పవన్… అలాగే జగన్ తిరుపతి లడ్డు తింటారో లేక అవి ఢిల్లీకి వెళ్లి అమిత్ షాకు ఇచ్చుకోవడానికి పనికొస్తాయోనని వ్యంగంగా అన్నారు…
జగన్ క్రైస్తవుడని అన్నారు… క్రైస్తవంలో కులాలు ఉండవని తెలిపారు… మరి జగన్ మోహన్ రెడ్డి పేరులో రెడ్డి అని ఎందుకు ఉందని పవన్ కళ్యాణ్ నిలదీశారు… మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి…