జబర్దస్త్ షోకి జడ్జిగా బండ్ల గణేష్ అదిరిపోయే సమాధానం

జబర్దస్త్ షోకి జడ్జిగా బండ్ల గణేష్ అదిరిపోయే సమాధానం

0
106

జబర్దస్త్ కామెడీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు, నవ్వుల నవాబు గుడ్ బై చెప్పారు మల్లెమాలతో వచ్చిన విభేదాలు ఆయన బయటకు వెళ్లేలా చేశాయి. అయితే రోజా మాత్రం జడ్జిగానే కొనసాగుతున్నారు మరి నవ్వుల రాజు నాగబాబు ప్లేస్ ఎవరితో భర్తీ చేస్తారు అనే విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి వార్తలు రావడంల ేదు అలీ సాయికుమార్ కూడా తాము బీజీగా ఉన్నాము అని చేయము అని చెప్పారు

తాజాగా నిర్మాత బండ్ల గణేష్ ని ఆ సంస్ధ వారు సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే రోజాకు బండ్ల గణేష్ కు గతంలో వివాదం జరిగింది, ఏకంగా కేసుల వరకూ వెళ్లింది. పవన్ కల్యాణ్ బాబుగారిని మీరు విమర్శిస్తున్నారు వాడు వీడు అంటున్నారు మిమ్మల్ని పవన్ కల్యాణ్ ఏమైనా అన్నాడా అని ఓ మీడియాలో జరిగిన డిబేట్లో బండ్ల గణేష్ రోజాను ప్రశ్నించారు.. దీనికి రోజా మీరు ఆవేశం తగ్గించుకోవాలని హితవు పలికారు. ఈ సమయంలో మరింత కోపంగా బండ్ల గణేష్.

రాజశేఖర్ రెడ్డిగారిని పైకి పంపించేశారు, గొప్ప నాయకురాలివి, మహాతల్లివి.. అని తీవ్ర విమర్శలతో సంభాషణ తీవ్ర స్థాయికి చేరింది. నువ్వు

పక్కన ఉండి పవన్ కల్యాణ్ కి పక్కలు వేస్తున్నావా, అని రోజా అనడంతో వీరిద్దరి మధ్య తీవ్రవివాదం జరిగింది మరి ఇలా తిట్టుకున్న వారిద్దరూ కలిసి జడ్జిలుగా ఉంటారా అంటే అనుమానం అంటున్నారు బుల్లితెర అనలిస్టులు.