చంద్రబాబు పల్లకీ మోయడానికి పవన్ పార్టీ పెట్టారా?: అంబటి

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పార్టీ ఎందుకు పెట్టారో తనకే తెలియదని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఎద్దేవా చేశారు. జగన్(Jagan) ను ఓడించేందుకు పార్టీ పెట్టావా? లేదా చంద్రబాబు(Chandrababu) పల్లకీ మోసేందుకు పెట్టావా? అంటూ అంబటి ప్రశ్నించారు. జగనన్న మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి.. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండని అడిగే దమ్ము ఉన్న ఏకైన సీఎం జగన్ మాత్రమే అని స్పష్టంచేశారు. పవన్ కల్యాణ్ కు రాజకీయాలంటే పార్ట్ టైం జాబ్ అని.. ఆయన రాజకీయాలు మానేసి సినిమాలు తీసుకుంటే మంచిదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు మళ్లీ వైసీపీనే గెలిపిస్తారని అంబటి ఆశాభావం వ్యక్తంచేశారు.

- Advertisement -
Read Also: కేసీఆర్ వద్ద లక్షల కోట్ల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...