Anantapur: విద్యుత్ తీగలు మీదపడి ఆరుగురు మృతి

-

Anantapur six members died of electric shock పంట కోస్తుండగా విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దుర్గాహోన్నూరులో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read also: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...