Ap Government: పోలీస్ నియామకాల భర్తీకి నోటీపికేషన్

-

Ap Government notification for police posts: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ నియామకాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు, ఫిబ్రవరి 19న ఎస్ఐ పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోస్టుల దరఖాస్తు తేదీలు త్వరలో ప్రారంభం కానున్నాట్లు తెలిపింది. సివిల్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హోం గార్డులకు 15 శాతం రిజర్వేషన్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హోం గార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. మొత్తం పోలీస్ ఉద్యోగాలు 6,511 పోలీస్ కానిస్టేబుల్ 3580, ఎస్ఐ పోస్టులు 315, రిజర్వ్ ఎస్ఐ పోస్టులు 96, ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 2520 పోస్టులకు నోటిఫికేషన్‌‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...