AP ICET Results | ఏపీ ఐసెట్ ఫలితాల్లో అబ్బాయిలదే హవా

-

AP ICET Results | ఏపీ ఐసెట్‌-2023 ఫలితాలు(AP ICET Results) విడుదలయ్యాయి. విజయవాడలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44వేల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షలు నిర్వహించింది. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో ఎనిమిది మంది అబ్బాయిలే ర్యాంకులు సాధించడం విశేషం. పరీక్ష రాసిన అభ్యర్ధులు ఫలితాలు తెలుసుకోవడానికి https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_GetResults.aspx వెబ్ సైట్ సందర్శించండి.

Read Also:
1. ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీనే నెంబర్ వన్: ప్రత్తిపాటి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...