Sailajanath: స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉంది

-

Sailajanath: రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రతో ఏపీ ప్రజలల్లో మార్పు కనిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌ గురించి బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్నారు. బీజేపీని ఎదిరించలేని అసమర్థ ప్రభుత్వం ఉందని.. ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ఎవరికీ లేదన్నారు. ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికే మంత్రులు, ఎమ్మెల్యేలున్నారని, ప్రభుత్వ ఆస్తుల కబ్జా తప్పా ఇంకొకటి అధికార పార్టీకి తెలియదు అంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించి మార్పుకోసం ముందుకు రావాలని Sailajanath పిలుపునిచ్చారు.

- Advertisement -

Read also: పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...