Bandi Sanjay: ఇద్దరి సీఎం ల డ్రామాలు.. స్కామ్ డైవర్షన్ కోసమే!

-

Bandi Sanjay Response On YSRCP Leader Sajjala Ramakrishna Reddy Comments: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ లను మళ్ళీ కలిపితే స్వాగతిస్తామని  చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. కవిత లిక్కర్ స్కామ్ పక్కకు పోయేందుకే  ఇద్దరు సీఎం లు కలసి ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు.. ఇందులో భాగంగానే వైసీపీ నేతలతో కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. కమిషన్ల ఒప్పందంతోనే స్కామ్ ను పక్కదారి పట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు.

- Advertisement -

అంతకుముందు ఏపీ ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ… కుదిరితే రెండు రాష్ట్రాలు మళ్ళీ ఉమ్మడిగా కలిసి ఉండాలనే వైసీపీ కోరుకుంటుందని.. విభజనను మొదటినుండి వ్యతిరేకించిన పార్టీ వైసీపీ నె అని అన్నారు.

Read Also: వైసీపీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నే కోరుకుంటుంది!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...