లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్ దంపతులు

-

ఏపీ సీఎం జగన్(CM Jagan ) వేసవి విడిది కోసం భార్య భారతి(YS Bharati)తో కలిసి లండన్ వెళ్లనున్నారు. వారి కుమార్తె లండన్ లో చదువుతున్నారు. అందుచేత ప్రతి ఏటా జగన్ దంంపతులు ఆమెను చూసేందుకు లండన్ వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈనెల 21న లండన్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వ్యక్తిగతమైన ఈ పర్యటనలో జగన్ దంపతులు వారం రోజుల పాటు లండన్ లో ఉండనున్నారట. పైచదువులు చదువుతున్న కుమార్తె కోసం 2019 నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వీరు లండన్ వెళ్తున్నారు.

- Advertisement -
Read Also: చంద్రబాబు పల్లకీ మోయడానికి పవన్ పార్టీ పెట్టారా?: అంబటి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...