కోర్టు కేసుల నుంచి జగన్ తప్పించుకోలేరు: ఉండవల్లి

-

ఏపీ సీఎం జగన్(Jagan)పై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Aruna Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు కేసుల నుంచి జగన్ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ అయినా, జగన్ అయినా లేక ఇంకోరైనా ఆర్థిక నేరాల్లో విచారణను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సీఎం కాకముందే తన దగ్గర పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు ఇచ్చానని జగన్ తనతో తెలిపారని చెప్పారు. అయితే క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ(CBI) ఆరోపిస్తుంటే.. జగన్ మాత్రం జరగలేదని చెబుతున్నారన్నారు. ఈ ఆరోపణలను జగన్ కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుందని ఉండవల్లి వెల్లడించారు.

- Advertisement -
Read Also: అమరావతి ఆర్5 జోన్ జీవోపై స్టేకు హైకోర్టు నిరాకరణ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...