ఎంపీ మాగుంటకు ఈడీ మళ్లీ నోటీసులు

-

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం(Delhi Liquor Scam) వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. అనూహ్యంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ గురువారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు రావాలని సూచించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే విచారించిన ఈడీ తిరిగి ఈ నెల 20న మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. అటు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న రామచంద్ర పిళ్లైను ఈడీ కస్టడీ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం వెలువరింది. ఇప్పుడు వైసీపీ ఎంపీ మాగుంటకు నోటీసులు ఇవ్వటం ఈ కేసులో కీలకంగా మారుతోంది.

- Advertisement -
Read Also: వైసీపీకి భారీ షాక్.. కోటంరెడ్డి టీడీపీలో చేరేది అప్పుడే!

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...