లోకేశ్ పాదయాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి

-

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) భావోద్వేగానికి గురయ్యారు. యువనేత నారా లోకేశ్ పాదయాత్ర గురించి ఆయన స్పందిస్తూ లోకేశ్ అరికాళ్లకు బొబ్బలు వచ్చాయని కంటతడి పెట్టారు. రాష్ట్రం కోసం, ప్రజల శ్రేయసు కోసం లోకేశ్ పాదయాత్ర చేయడం గర్వంచదగ్గ విషయం అని కొనియాడారు. బొబ్బలు వచ్చినా ఆయన తన పాదయాత్రను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి(JC Asmith Reddy) రెండు రోజులు పాదయాత్రలో పాల్గొంటేనే కాళ్ల నొప్పులు వచ్చాయని.. అలాంటిది కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న లోకేశ్(Nara Lokesh), ఆయన తల్లిదండ్రులు, సతీమణికి హ్యాట్సాప్ చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ ను చూసినట్లు లోకేశ్ ను కూడా ప్రజలు ఆశ్వీరదిస్తారని జేసీ(JC Prabhakar Reddy) వెల్లడించారు.

- Advertisement -
Read Also: రుషికొండపై 151అడుగుల స్టిక్కర్ అంటిస్తారా? ప్రభుత్వంపై పవన్ సెటైర్లు

Follow us on: Google News,  Koo,  Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...