Minister Botsa: నువ్వేమైనా పెద్ద పుడింగువా?.. పవన్ కళ్యాణ్

-

Minister Botsa Satyanarayana fires on Pawan Kalyan: జనసేనని పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇళ్లు లేని వారి కోసం జగన్ పాటుపడుతుంటే పవన్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి పేదవాడి ఇల్లు ఉండాలని సీఎం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం. దీని కోసం 71వేల 800 ఎకరాలను సేకరించాం. కానీ.. పవన్ ఈ పథకంలో 15 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నాడు. అసలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందే 15 వేల కోట్లు అయితే అవినీతికి ఎక్కడ అవకాశం ఉంది. పవన్ మాటలకు విలువ లేదు. ఎక్కడైనా ఖర్చు పెట్టిన మొత్తం సోమ్ము అవినీతి జరుగుతుందా.? నువ్వేమైనా పెద్ద పుడింగు అనుకుంటున్నావా?.అని ఆగ్రహంవ్యక్తం చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...