‘ఏపీ సీఎం జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే’

0
CPI Narayana

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడం, బూత్ ఆక్యుపై చేయడం, రిగ్గింగ్ చేయడం ఒకరి ఓటు మరొకరు మార్చి వేయడం వంటి చేస్టలు చూశాం. కానీ, నిరక్షరకుక్షులకు డిగ్రీ సర్టిఫికేట్‌లు ఇచ్చి, ఓటు హక్కులు కల్పించిన ఘనత ప్రపంచంలోనే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వ్యంగాస్త్రాలు సంధించారు. అందుకే జగన్‌ సర్కార్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read Also: ‘మంత్రి పదవికి కేటీఆర్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి’

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here