త్వరలోనే వారాహితో జనాల్లోకి రానున్న జనసేనాని 

-

Varahi Tour |జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే రాజకీయ కురుక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన ఇకపై జనాల్లోనే ఉండనున్నారు. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటివారం నుంచే వారాహి వాహనం ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచే పవన్ ప్రచారం మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Varahi Tour |ఈ మేరకు ఇప్పటికే ఆ జిల్లాల నేతలతో పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయి వారాహి రూట్ మ్యాప్‌పై చర్చించారు. త్వరలోనే పవన్ పర్యటన తేదీలు ఖరారు చేయనున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు ఉండనున్న క్రమంలో ఆ పార్టీ నేతలతోనూ చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పట్టుదలతో ఉన్న జనసేనాని అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతోనే జనాల ముందుకు రానున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Read Also:
1. హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదు: గవర్నర్ తమిళిసై 
2. పెళ్లి పీటలెక్కబోతున్న మెగా హీరో.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...