Ayyanna patrudu Arrest: సీఐడీ ఆఫీసుకు తరలించిన పోలీసులు

-

Tdp leader chintakayala Ayyanna patrudu Arrest మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు సీఐడీ ఆఫీసుకు తరలించారు. ఈ నేపథ్యంలో సీఐడీ రీజనల్ కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అయ్యన్నను అరెస్టు చేసిన పోలీసులకు టీడీపీ ఎమ్మెల్యేకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

- Advertisement -

అయితే చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై ఆరోపణలు ఉండటంతో.. తెల్లవారుజామున ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, నోటీసులు ఇచ్చి అయ్యన్నను ఆయన కుమారుడు రాజేష్‌ ని కూడా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...