Times Now Survey |ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ అంటున్న టైమ్స్ నౌ సర్వే

-

Times Now Survey |ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. అలాగే ఏపీలో అధికార వైసీపీకి 24-25 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అంటే ఆంధ్రలో ఉన్న 25 ఎంపీ స్థానాలను గెలిచి వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగుతుందని టైమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో వెల్లడైంది.

- Advertisement -

ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి 292-338 సీట్లు వస్తాయని.. కాంగ్రెస్ కూటమికి 106-144 స్థానాలు రావొచ్చని చెప్పింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీకి 20-22, ఏపీలో వైసీపీకి 24-25, ఒడిశాలోని బీజేడీకి 11-13 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. ఈ సర్వేలో మొత్తం 42శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పినట్లు ఆ సంస్ధ వెల్లడించింది.

Times Now Survey |ఇక దేశంలోనే శక్తివంతమైన ప్రధాని అభ్యర్థిగా మోదీకి 64శాతం, రాహుల్ గాంధీకి 13శాతం, కేజ్రీవాల్ 12, నితీశ్‌ కుమార్ 6, కేసీఆర్ 5శాతం ఓట్లు దక్కించుకున్నారు. 2024 ఎన్నికలకు ప్రతిపక్షాల కూటమికి సారథిగా రాహుల్ గాంధీకి 29శాతం మంది మద్దతు ఇచ్చారు.

Read Also: వైసీపీలో చేరబోతున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ramamurthy Naidu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం

తమ్ముడు నారా రోహిత్(Nara Rohit) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Ramamurthy Naidu)...

Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్

Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు...