టాటా​ సన్స్ కు షాక్..!

0
276

టాటా సన్స్​కు బిగ్ షాక్ తగిలింది. ఎయిర్​ ఇండియా నూతన సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టలేనని టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ ఛైర్మన్‌ ఇల్కర్‌ ఐసీ తెలిపారు. తన నియామకంపై భారత్‌లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైందని..అందుకే ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు​ ఇల్కర్‌ ఐసీ పేర్కొన్నారు.