Home BUSINESS మహిళలకు గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం, వెండి ధరలు..

మహిళలకు గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం, వెండి ధరలు..

0
199

బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు వెండి ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి.

10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ప్రస్తుతం రూ.52,630 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

పది గ్రాముల బంగారం ధర రూ.52,630గా ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.

10 గ్రాముల పసిడి ధర రూ.52,630 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,420గా ఉంది.