జమ్ముకశ్మీర్ బందీపొర జిల్లాలోని గుల్షన్ చౌక్ ప్రాంతంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు మొహమ్మద్ సుల్తాన్, ఫయాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు అధికారులు.
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్ బిని కట్టుకున్న భర్తే హత మార్చాడు. హుసేన్ బి కి ఆరు సంవత్సరాల క్రితం...
ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇన్నోవాలతో సహా ఎర్రచందనం రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలతో పాటు ముగ్గురు...
తెలంగాణలో మరో రైతు నేలరాలాడు. నేరుగా సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తూ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో మృతుడు.. ముఖ్యమంత్రి...
హైదరాబాద్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబు దగ్గర ఓఎస్డీగా లక్ష్మీనారాయణ పని చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో యువతకు లక్ష్మినారాయణ ట్రైనింగ్...
తెలంగాణలో దారుణ హత్య కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్ సమ్రిన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త వేధింపులతో సమ్రిన్ విడాకులు తీసుకుంది....
మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 53 మంది వలసదారులు మరణించారు. 54 మంది గాయపడ్డారు. రహదారిపై వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడి పాదచారుల...
తెలంగాణ: పొలంలో వరి కొయ్యలను కాలుస్తూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ రైతు మరణించాడు. ఈ విషాద ఘటన జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్ (65) రెండెకరాల్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...